ఎన్‌డీఏ- నో డేటా అవైలబుల్:మంత్రి కేటీఆర్

165
ktr
- Advertisement -

ఎన్‌డీఏకు సరికొత్త నిర్వచనం చెప్పారు మంత్రి కేటీఆర్. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు విసిరిన సవాల్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్..గౌర‌వ‌నీయులైన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారు ఇస్తాన‌న్న 12 కోట్ల ఉద్యోగాలు (ఏడాదికి 2 కోట్లు), జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో వేస్తాన‌న్న రూ.15 ల‌క్ష‌ల స‌మాచారం సేక‌రించ‌డంలో నేను బిజీగా ఉన్నాను. కానీ ఇప్పటివ‌ర‌కు స‌మాధానం మాత్రం ఎన్‌డీఏ (ఎన్‌-నో, డీ-డేటా, ఏ-అవైల‌బుల్‌)నే. మీ ద‌గ్గ‌ర ఏమైనా స‌మాధానం ఉంటే షేర్ చేయండి అంటూ పేర్కొన్నారు.

- Advertisement -