బాలీవుడ్‌లోకి నయనతార..!

466
nayanthara

దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతరా. సినిమాలో ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు ప్రాణం పోసి అగ్రస్ధాయి హీరోయిన్‌గా ఎదిగింది నయనతార. ప్రస్తుతం రజనీతో నయన్ నటించిన దర్బార్ విడుదలకు సిద్ధంగా ఉండగా తాజాగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించింది.

తొలిసారిగా ఓ హిందీ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఆమెను హిందీ చిత్రసీమకు పరిచయం చేయనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.

చంద్రముఖి, గజిని, లక్ష్మి, తులసి,అదుర్స్, బాస్, వల్లభ ఇలా ప్రతి సినిమాలో నయన్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బాపు చిత్రంలో బాలయ్య సరసన సీతగా మెప్పించింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో లేడి ఓరియెంటేడ్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన నయన్‌…బాలీవుడ్‌ ఎంట్రీ ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

Nayanthara, is an Indian actress who primarily works in Tamil, Malayalam and Telugu-language films. Nayanthara made her acting debut in the 2003 Malayalam film