- Advertisement -
ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మే 7న సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల వేళ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
1971 తరువాత మొదటిసారిగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహణ చేయనున్నారు. వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రిల్స్ చేపట్టనున్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై కసరత్తు జరగనుంది.
ఈ మేరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కేంద్రం సూచించింది. మాక్ డ్రిల్స్ కోసం సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read:ఓబుళాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు
- Advertisement -

