- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ చర్చించినట్లు సమాచారం.
యోగాంధ్రపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధానికి అందజేశారు లోకేష్. విద్యారంగ వస్తువులపై జీఎస్టీ తగ్గించడంపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, సింగపూర్ లో ఏపీ బృందం పర్యటన వివరాలను ప్రధానికి వివరించిచారు.
అలాగే ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ కు ఏర్పాటు నిర్ణయంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు లోకేష్.
Also Read:TTD:అనంత పద్మనాభ వ్రతం
- Advertisement -

