నాని…వి ట్రైలర్

193
v

నేచురల్ స్టార్ , సుధీర్ బాబులు హీరోలుగా నటిస్తున్న చిత్రం వి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజునిర్మిస్తుండగా నాని సరసన నివదా థామస్, అదితీరావు హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కరోనా కారణంగా విడుదల తేదీ వాయిదా పడగా తాజాగా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమ ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. యాక్షన్‌ సన్నివేశాలతో కూడిన ట్రైలర్‌ అందరిని ఆకట్టుకుంటోంది.

V - Official Trailer | Nani, Sudheer Babu, Aditi Rao Hydari, Nivetha Thomas | Sept 5