- Advertisement -
హీరో నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ పై తెరకెక్కిన చిత్రం కోర్ట్. మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఓవరాల్‌గా మూడు రోజుల్లో రూ. 24.40 కోట్ల వసూళ్లను రాబట్టింది. కి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎంతంటే ?
ప్రీమియర్స్ తో కలుపుకుని తొలి రోజు – ₹8.10 కోట్లు, 2వ రోజు – ₹7.80 కోట్లు, 3వ రోజు – ₹8.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
కోర్ట్ సినిమా హిట్ కావడంతో చిత్రయూనిట్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రామ్ జగదీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
Also Read:బీసీ ప్రజాప్రతినిధులతో పొన్నం భేటీ
- Advertisement -