బాలయ్య…రంజాన్ విషెస్

35
nbk

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో సామూహిక ప్రార్ధనలపై నిషేధం ఉండటంతో ఇళ్లలోనే రంజాన్ ప్రార్ధనలు చేశారు ముస్లిం సోదరులు.

ఇక రంజాన్ నేపథ్యంలో సినీ,రాజకీయాలకు చెందిన ప్రముఖులు ముస్లిం సోదరులకు ప్రత్యేక విషెస్ చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ట్విట్టర్ ద్వారా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ప్రార్ధనలు చేసి, రంజాన్‌ను సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు.