గ్రీన్ ఛాలెంజ్ స్పూర్తితో హరిత తెలంగాణ..

601
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ స్పూర్తితో హరిత తెలంగాణ సాధిస్తామని చెప్పారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి. తన వ్యవసాయ క్షేత్రంలో 50 మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మరో నలుగురికి ఛాలెంజ్‌ని విసిరారు.

సింగర్ రేవంత్, యాంకర్ శ్యామల ,టిఆర్ఎస్ యువనాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి ,తెలుగు యాక్టర్ సర్దార్ స్వీకరించాల్సింది కోరారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంతో త్వరలోనే హరిత భారత దేశం, హరిత తెలంగాణ సాధిస్తామని పేర్కొన్నారు.

Nalla Manohar reddy accepts green challenge…..Nalla Manohar reddy accepts green challenge…Nalla Manohar reddy accepts green challenge

green challenge green challenge

- Advertisement -