ఎక్స్ పోజింగ్ లో కాజోల్ ను మించిపోతుంది

36
- Advertisement -

కాజోల్ అందాల తనయ నైసా దేవగన్ ప్రస్తుతం అవకాశాల కోసం గత కొన్ని రోజులుగా పరిధి దాటి అందాల ఆరబోతకు ముందు ఉంటూ వస్తోంది. ఐతే, స్టార్ హీరోలకు డైరెక్ట‌ర్ల‌కు ఫోన్లు చేసి తనకు అవకాశం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తోందట. ఎప్పటికప్పుడు నైసా దేవగన్ బోల్డ్ దుస్తులలో తన అభిమానులను ఆకర్షిస్తూ వస్తోంది. ఆ మధ్య రెడ్ క‌ల‌ర్ దుస్తుల‌లో నైసా దేవగన్ అందాల దేవ క‌న్య‌ను త‌ల‌పించింది. స్టార్ హీరో అజయ్ దేవగన్ కుమార్తెగా తనకు ఫుల్ క్రేజ్ ఉన్నా.. అందాలను విసరడంలో మాత్రం కొత్త మోడల్ కూడా సరితూగని రేంజ్ లో నైసా దేవగన్ రెచ్చిపోతుంది.

తాజాగా నైసా దేవగన్ ఓటీటీలోకి ప్రవేశించబోతుంది. ఓ నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో ఆమె ఓ పాత్ర చేయబోతుంది. జోయా అక్త‌ర్ తెర‌కెక్కించబోయే ఈ సిరీస్ లో నైసా దేవగన్ చాలా బోల్డ్ గా నటిస్తోందట. అన్నట్టు ఈ సిరీస్ తో న‌లుగురు డెబ్యూ న‌టులు కూడా తెర‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు. వీరంతా ఇక‌పై పెద్ద తెర ఎంట్రీ కోసం ఆత్రంగా ఉన్నారు. పైగా వీరంతా టాలెంటెడ్. యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొంది వచ్చినవారు. వీరి మధ్య నైసా దేవగన్ తన నటనతో ఏ రేంజ్ లో మెప్పిస్తోంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకే కాబోలు నటన పై కంటే.. గ్లామర్ పైనే నైసా దేవగన్ ఎక్కువ ఫోకస్ పెడుతుంది.

అన్నట్టు, నైసా దేవగన్ త‌దుప‌రి త‌న తండ్రి అజయ్ దేవగన్ తో క‌లిసి ఒక భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టించ‌నుంది. ఈ సినిమాతో నైసా దేవగన్ అద్భుత‌ ప్ర‌ద‌ర్శ‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంది అంటూ ఆ మధ్య కాజోల్ కూడా చెప్పుకొచ్చింది. మరి ఈ లోపు త‌న క్రేజ్ ను పెంచుకునేందుకు సోష‌ల్ మీడియాల్లో ఇలా నైసా దేవగన్ వ‌రుస హాట్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ గ్లామ్ కంటెంట్ తో విరుచుకుప‌డుతోంది. తాను ఒక స్ట‌న్నింగ్ హీరోయిన్‌కి త‌క్కువేమీ కాద‌ని, త‌న‌లో గ్లామ‌ర్ యాంగిల్ ని నైసా దేవగన్ ఘాటుగా ప్ర‌ద‌ర్శిస్తోంది. త‌న అంద‌చందాల‌కు త‌గినట్టుగానే నైసా దేవగన్ తన అభిమానులను ఆకర్షిస్తోంది. మొత్తానికి అందాల విసరడంతో కాజోల్ ను మించిపోతుంది.

Also Read:ఎక్కడికి పారిపోలేదు:పల్లవి ప్రశాంత్

- Advertisement -