నాగార్జున సాగర్ అప్‌డేట్..

50
nagarjuna sagar

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు .ఇన్ ఫ్లో & అవుట్ ఫ్లో :92,346 క్యూసెక్కులు ఉండగా పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.ప్రస్తుత నీటి నిల్వ : 312.0450టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు,ప్రస్తుత నీటిమట్టం: 590.00 అడుగులు.