నాగార్జునసాగర్‌కు వరద..6 గేట్లు ఎత్తివేత

198
nagarjuna sagar
- Advertisement -

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ప్రవాహం పెరిగింది. దీంతో 6 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.ఇన్ ఫ్లో :1,29,958 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ ఫ్లో :1,29,958 క్యూసెక్కులు.పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ : 311.1486 టీఎంసీలు.పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం: 589.70అడుగులు.

- Advertisement -