నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత..

245
nagarjuna sagar
- Advertisement -

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్స్ మూసివేశారు అధికారులు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 24,830 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 28,361 క్యూసెక్కులుగా ఉంది.పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ : 309.0507 టీఎంసీలు.పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.కాగా ప్రస్తుత నీటిమట్టం: 589.00 అడుగులు.

- Advertisement -