శోభిత మెడలో తాళి కట్టిన నాగ చైతన్య…వీడియో

5
- Advertisement -

అక్కినేని నాగ చైతన్య – శోభిత ధూళిపాళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 8:13 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ బద్ధంగా వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో శోభిత మెడలో చైతూ తాళి కట్టారు.

శుభ ముహూర్తన జరిగిన ఈ పెళ్లి వేడుకును చూసేందుకు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, స్నేహితుల, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరుకాగా పండుగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, హీరో కార్తి, రామ్‌చరణ్‌, రానా, నాని, కీరవాణితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 

Also Read:ఘనంగా నాగ చైతన్య-శోభిత ధూళిపాళ వివాహం

- Advertisement -