Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Saturday, June 27, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ఏంరా వ‌దిలేస్తావా న‌న్ను.. ఫిదా బ్యూటీ ‘లవ్‌ స్టోరి’..
  • టాప్ స్టోరీస్
  • సినిమా

ఏంరా వ‌దిలేస్తావా న‌న్ను.. ఫిదా బ్యూటీ ‘లవ్‌ స్టోరి’..

January 11, 2021 10:28 AM
341
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    sai pallavi
    - Advertisement -

    టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘లవ్‌ స్టోరి’. కొద్ది రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం నిర్మాణంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజ‌ర్ ను విడుదల చేశారు చిత్ర బృందం. ఏంరా వ‌దిలేస్తావా న‌న్నూ? అంటూ సాయి ప‌ల్ల‌వి చెబుతోన్న డైలాగు అల‌రిస్తోంది.

    ఇందులో చైతూ, సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య ప్రేమ చాలా ఫీల్‌తో ఉన్న‌ట్టుగా కనిపిస్తుంది. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం అంశాల కలబోతగా ఈ సినిమాని తెర‌కెక్కించిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. పవన్‌ సి హెచ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. త్వ‌ర‌లో చిత్రం థియేట‌ర్స్‌లో విడుదల కానుంది.

    - Advertisement -
    • TAGS
    • Love Story Teaser
    • Naga Chaitanya
    • Sai Pallavi
    • Sekhar Kammula
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleమళ్లీ పెరిగిన పసిడి ధర..
      Next articleబీజేపీకి మంత్రి ఎర్రబెల్లి బస్తీ మే సవాల్..
      Mallesh

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy