లాల్ సింగ్ చద్దా కోసం కష్టపడుతున్న చైతూ.!

68
naga

బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఓ కీలకపాత్రలో నటిస్తుండగా ఈ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు చైతూ. ఫస్ట్ మూవీ కావడంతో తాను పోషించబోయే పాత్ర కోసం తెగ కష్టపడుతున్నారు చైతూ. ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనుండటంతో లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తెగ ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు చైతూ.

వచ్చే నెలలో ‘లాల్‌ సింగ్‌ చద్దా’ కొత్త షెడ్యూల్‌ లడఖ్, కార్గిల్‌లో జరగనుంది. ఈ షెడ్యూల్‌లో ఆమిర్, చైతన్యల మధ్య సీన్లు తీయనున్నారు. ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు ఈ చిత్రం హిందీ రీమేక్‌.