నాగ్ అశ్విన్‌- ప్రభాస్ మూవీ అప్‌డేట్!

66
prabhas

నాగ్ అశ్విన్ – ప్రభాస్ మూవీకి సంబంధించిన కీ అప్ డేట్ వచ్చేసింది. ప్రస్తుతం రాధేశ్యామ్‌, ఆదిపురుష్,సలార్‌ చిత్రాలతో బిజీగా ఉండగా జూలైలో నాగ్‌ అశ్విన్‌ తో సినిమా ప్రారంభానికి షెడ్యూల్ ఖరారు కాగా కరోనా సెకండ్ వేవ్ అడ్డొచ్చింది. దీంతో ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌కు వాయిదా పడింది.

ఈలోపు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్, యాక్షన్‌ సీక్వెన్స్, టెక్నికల్‌ పనులపై నాగ్‌ అశ్విన్‌ మరింత దృష్టి సారించాలనుకుంటున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించనుండగా అక్టోబర్ షెడ్యూల్ లోనే దీపికా పాల్గొనే అవకాశం ఉంది.