మొక్కలునాటిన ములుగు జడ్పీ సీఈవో పారిజాతం…

298
green india challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆర్డీవో రమాదేవి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి జువ్వి , జమ్మి , మారేడు మొక్కలు నాటారు ములుగు జెడ్పి సిఈఓ పారిజాతం.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపిన ఆమె…ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని తన తరుపున ఎపిడి శ్రీనివాస్ , డీర్ డి ఏ ములుగు , ఎంపిడివో బి రవి ములుగు జడ్పీ సుపీరిడెంట్ ,ఇక్బల్ హుసేన్ గార్లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావాలని కోరారు.

- Advertisement -