కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్‌గా ముక్కోటి వృక్షార్చన

213
harish
- Advertisement -

ఈనెల 24న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టబోయే ముక్కోటి వృక్షర్చన కార్యక్రమం పోస్టర్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారితో కలిసి విడుదల చేశారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.

- Advertisement -