ముక్కోటి వృక్షార్చన బ్రోచర్‌ అందించిన ఎంపీ సంతోష్‌..

129
mp santosh

ఈనెల 24న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టబోయే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం బ్రోచర్‌ను పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు,కర్నె ప్రభాకర్‌లకు అందజేశారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.