క‌రోనా ప‌రిస్థితులపై సీఎం కేసీఆర్ స‌మీక్ష..

28
kcr

ఈరోజు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. క‌రోనా ప‌రిస్థితులు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల బ‌లోపేతంతో పాటు ఇత‌ర అంశాల‌పై సీఎం అధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు.