మొక్కలు నాటిన ముఖాఖ్రే ప్రజలు..

87
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ముఖరా కె గ్రామంలో 20,000 మొక్కలు నాటారు గ్రామస్తులు. ముఖాఖ్రే గ్రామంలో రాజ్యసభ సబ్యులు సంతొష్ కుమార్ గ్రిన్ చాలెంజ్ లొ బ్రుహత్ పల్లె ప్రకృతి వనంలొ 10 ఎకరాల స్థలంలో 20000 మొక్కలు నాటారు గ్రామస్తులు.

సర్పంచ్ గాడ్గె మినాక్షి మాట్లాడుతు గ్రామంలొ నెడు 20000 మొక్కలు నాటామని ,గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో ఇప్పటి వరకు గ్రామంలొ 80000 మొక్కలు నాటి 100% రక్షిస్తున్నామని ఇప్పుడు గ్రామం మొత్తం హారితగ్రామంగా మారింది అని అన్నారు ….ఈ కార్యక్ర్మంలొ Mptc గాడ్గె సుభాష్ గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

చలికాలం.. ఇలా చేద్దాం

ప్రధానికి మునుగోడు పద్మశాలీల లేఖ

దమ్ముంటే మళ్లీ గెలవండి…కేటీఆర్ సవాల్

 

- Advertisement -