MS Dhoni నయా లుక్.. అదిరిపోలా!!

156
msd
- Advertisement -

టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఆటగాడు ఎంఎస్ ధోని. కెప్టెన్ కూల్‌గా ఫార్మాట్ ఏదైనా తన నాయకత్వ పటిమతో జట్టును విజయతీరాలకు చేర్చిన ధోని…క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత ఫ్యామిలీతో మరింత టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.

ఇక తన ఆటతీరే కాదు స్టైలీష్‌ లుక్‌తో అదరగొట్టే ఎంఎస్‌డీ తాజాగా నయా లుక్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. స‌రికొత్త హెయిర్‌స్టైల్‌తో వార్తల్లో నిలిచాడు. ధోనీ హెయిర్‌స్టైల్, లుక్ అద్భుతంగా ఉన్నాయని ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని అత్య‌ధిక‌సార్లు ఆ జట్టును ఫైన‌ల్స్‌కు చేరుకోవడంలో కీ రోల్ పోషించారు.

- Advertisement -