ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌..

404
- Advertisement -

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా తెలంగాణ జర్నలిస్టుల ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ చాయాచిత్ర ప్రదర్శనను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్‌తో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,భాష సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పలవురు ఫోటోగ్రాఫర్‌లు పాల్గొన్నారు.

MP Santosh Kumar inaugurated TS journalists photo exhibition

MP Santosh Kumar inaugurated TS journalists photo exhibition 3

MP Santosh Kumar inaugurated TS journalists photo exhibition 5

MP Santosh Kumar inaugurated TS journalists photo exhibition 4

MP Santosh Kumar

 

- Advertisement -