జర్నలిస్టు కుటుంబాలకు చెక్కుల పంపిణి

28
allam

కోవిద్ 19 తోపాటు అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. బుధ వారం మాసాబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ లోని మీడియా అకాడమీ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.