హరీష్ బర్త్ డే..ఎంపీ సంతోష్ గ్రీన్ ఛాలెంజ్

530
mp santhosh
- Advertisement -

తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్…హరీష్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు.

హరీష్‌తో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోను షేర్ చేసిన సంతోష్..హ్యాపీ బర్త్ డే హరీష్ బావా అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఇక బర్త్ డే సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మూడు మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -