ఢిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతించిన ఎంపీ సంతోష్‌..

61
- Advertisement -

ఢిల్లీలో ఇళ్ల నిర్మాణం కోసం చెట్లను నరికివేయడానికి అనుమతి లేదని ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు ఎంపీ సంతోష్ కుమార్. పర్యావరణ స్పృహతో తీసుకున్న నిర్ణయం కోసం ఢిల్లీ హైకోర్టుకు అభినందనలు తెలిపారు. సుస్థిర భవిష్యత్తు కోసం గ్రీనరిని కాపాడుకోవడం చాలా అవసరం.పచ్చని భారతదేశం కోసం అందరం కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు సంతోష్ కుమార్. ఢిల్లీ హైకోర్టు తీర్పు పై NTDV పబ్లిష్ చేసిన కథనాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు సంతోష్.

- Advertisement -