శివకేశవుల ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ సంతోష్..

58
mp santosh
- Advertisement -

ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ పోతుగల్ గ్రామంలో జరిగిన శివకేశవుల ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ ఆనంద్ రావు, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -