ఎప్పటికి గుర్తుండిపోయేలా కేటీఆర్ బర్త్‌ డే: సంతోష్ కుమార్

22
ram

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్బంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించగా మంత్రి కేటీఆర్ సైతం తనకు బర్త్ డే గిఫ్ట్‌గా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

కేటీఆర్ మొక్కలు నాటాలని పిలుపునివ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఎంపీ సంతోష్. గిఫ్ట్‌ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపిన సంతోష్..ఈ బర్త్ డే మీకు చిరకాలం గుర్తుండి పోతుందని వెల్లడించారు.