జయశంకర్‌ సార్‌కు ఎంపీ సంతోష్ నివాళి

51
mp

తెలంగాణ సిద్దాంతకర్త, ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ మేధావి,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడారని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా సీఎం కేసీఆర్ గారిని ఎంతో ప్రభావితం చేశారు..ఎల్లప్పుడూ జయశంకర్ గారిని సార్ అని సంభోదించేందుకు ఇష్టపడతామని ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించారు.