ఫ్లాస్మా డొనేషన్ సాంగ్ రిలీజ్ చేసిన ఎంపీ సంతోష్‌..

140
mp santhosh

సైబరాబాద్ కమిషనరేట్ లో సంగీత దదర్శకులు మణిశర్మ రూపొందించి ప్లాస్మా డొనేషన్ పాట విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఎంపీ సంతోష్ కుమార్‌. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌…ఎంపీకి ఘనస్వాగతం పలకకగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కరోనా బాధితులు త్వరగా కోలుకోవడానికి ఫ్లాస్మా ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిపై ప్రజల్లో అవగాహన తెస్తున్న సీపీ సజ్జనార్‌ని అభినందించారు సంతోష్‌. అధేవిధంగా లిరికిస్ట్ కల్యాణ్ చక్రవర్తి, సింగర్స్‌ శ్రీరా్‌,సాకేత్‌లను ప్రశంసించారు.