తండ్రి కాబోతున్న జహీర్ ఖాన్‌..!

176
Zaheer khan

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్. తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు జహీర్. మా ఇంట్లోకి త్వరలో మూడో మనిషి రాబోతున్నాడని వెల్లడించారు.

2017 నవంబర్ 23న నటి సాగరికా ఘాట్గేను వివాహం చేసుకున్నారు. సాగరికా షారుఖ్ ఖాన్ నటించిన ‘చెక్ దే ఇండియా’ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఇక జహీర్-సాగరికా ప్రస్తుతం యూఏఈ లో ఉన్నారు. జహీర్ ముంబై ఇండియన్స్ జట్టుకి క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.