- Advertisement -
హైదరాబాద్ సైనిక్ పురిలో వివాహ బోజనంబు నాల్గవ రెస్టారెంట్‌ను ప్రారంభించారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్ ,ఎమ్మెల్సీ నవీన్ రావు , పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే ,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే హీరోగా, నిర్మాతగా విజయాలు అందుకున్న సందీప్ కిషన్.. మంచి వ్యాపారవేత్త కూడా. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ‘వివాహ భోజనంబు’ పేరుతో పలు రెస్టారెంట్లు నడుపుతున్నాడు.
- Advertisement -