MP Santhosh:బతుకమ్మ పాట వీడియో ఆవిష్కరణ

37
- Advertisement -

బతుకమ్మ పాట వీడియో ఆవిష్కరించనున్నారు ఎంపీ సంతోష్ కుమార్. రేఖ మీడియా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ పాటను టెన్నిస్ క్రీడాకారిణీ రేఖ బోయలపల్లి నటించి నిర్మించారు .ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు సంతోష్ కుమార్. రేఖ మీడియా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో టెన్నిస్ క్రీడాకారిణీ రేఖ బోయలపల్లి సంగీత దర్శకుడు అగస్త్య బోయలపల్లి సంగీతం సమకూర్చారు.

Also read:తండ్రి కొడుకుల ఎమోషన్‌తో ధనరాజ్!

- Advertisement -