జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి.. అందులో మొక్కలు నాటాలి, నేల బాగుండాలి, ప్రకృతిని కాపాడాలి అనుకునేవారిది అభ్యుదయమైన మనస్తత్వం అందుకోసం వారు ఎంతదూరమైన వెళ్తారు. జీవితంలో ఏం చేయడానికైన సిద్ధపడతారు..అలాంటి వారే ఈ దంపతులు.
తాతయ్య – అమ్మమ్మలు మనవడి చేత మొక్కలు నాటించారు. దీనిని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఎంపీ సంతోష్. మొక్కను నాటడం ద్వారా తమ మనవడి పుట్టినరోజును జరుపుకున్న ఈ అద్భుతమైన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. జీవితాన్ని పోషించాలనే వారి ఆలోచనాత్మకమైన అందరికి స్పూర్తి అన్నారు. కేక్ కట్ చేయడం మరియు కొవ్వొత్తి ఊదడం కంటే మొక్కను నాటాలనే ఆలోచన గొప్పదని.. #GreenIndiaChallengeలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సంతోష్.
Cheers to these amazing grandparents who celebrated their grandchild's birthday by planting a sapling 🌱🎂. Their thoughtful gesture of nurturing life is a beautiful reminder that it's better than cutting the cake and blowing the candle. Let's keep spreading love and growth with… pic.twitter.com/gUpL60lair
— Santosh Kumar J (@SantoshKumarBRS) August 4, 2023
Also Read:మళ్ళీ పార్లమెంట్ లోకి రాహుల్..మోడీకి షాక్!