- Advertisement -
సోమవారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మేయర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు. పుట్టిన రోజు సందర్భంగా మేయర్ విజయలక్ష్మి ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, నటుడు తరుణ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -