మేయర్ బొంతుకు ఎంపీ సంతోష్ బర్త్ డే విషెస్

257
mayor bonthu
- Advertisement -

మేయర్ బొంతు రామ్మోహన్ బర్త్ డే సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మేయర్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. వెల్లువెత్తుతన్నాయి. ఈ సందర్భ

శాంతి, మంచి ఆరోగ్యంతో ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు సంతోష్‌. మీ పుట్టినరోజున మరో మూడు మొక్కలను జీవితం లభిస్తే ఎలా ఉంటుంది? అంటూ ట్విట్టర్ ద్వారా గ్రీన్ ఛాలెంజ్ విసిరారు ఎంపీ సంతోష్‌.

- Advertisement -