హనుమాన్‌ చాలీసా పఠించిన ఎంపీ నవనీత్..

16
navneet

హనుమాన్‌ చాలీసా పఠించారు ఎంపీ నవనీత్‌ రాణా . దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ చాలీసా పటించారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన అమరావతి ఎంపీ దంపతులు ఢిల్లీకి చేరుకున్నారు. తన భర్త ఎమ్మెల్యే రవితో కలిసి కన్నాట్‌ ప్లేస్‌లో ఉన్న ఆంజనేయుని ఆలయంలో హనుమాన్‌ చాలీసా పఠించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.