ఆత్మహత్య చేసుకున్న ఎంపీ మోహన్ దేల్కర్

193
mohan
- Advertisement -

మహారాష్ట్ర దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలోని ఓ హోటల్‌లో మోహన్‌ సూసైడ్‌ చేసుకోగా శవపరీక్ష కోసం ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దాద్రానగర్‌ హవేలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్‌ 2019లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004 నుండి దాద్రానగర్ హవేలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

- Advertisement -