తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి..

44
mp

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి ఐ పి విరామ సమయంయంలో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ న్యాయమూర్తి. జస్టిస్ గంగారావు మరియు తెలంగాణ ఎంపీ ప్రభాకర్ రెడ్డి లు వేరువేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.