తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ గల్లా..

17
mp galla

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎంపీ గల్లా జయదేవ్. అదేవిధంగా హీరో చిత్రం బ్రృందం అశోక్ గల్లా ,నిధి అగర్వాల్, డైరెక్టర్ శ్రీ రామ్ అధిత్య ,ఘట్టమనేని పద్మావతి తదితరులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి‌ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.