బీసీ సంక్షేమసంఘం ధర్నాలో ఎంపీ లింగయ్య యాదవ్…

893
badugula lingaiah yadav
- Advertisement -

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు సంఘీభావం తెలిపారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 73 సంవత్సరాలలో ఏ నాయకుడు చేయనంతగా సీఎం కేసీఆర్ బిసిలకు న్యాయం చేశారని చెప్పారు.

చట్ట సభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపారని…బిసి మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారని చెప్పారు. దేశంలోనే రాజకీయ నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శం అన్నారు.

mp badugula lingaiah yadav on bc welfare…mp badugula lingaiah yadav on bc welfare..mp badugula lingaiah yadav on bc welfare

- Advertisement -