సీఎం రేవంత్‌ని కలిసిన ఎంపీ అనిల్

43
- Advertisement -

రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా కుటుంబసభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఎంపీ అనిల్ కుమార్. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్చం అందించి విషెస్ తెలియజేశారు.

మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్. 2018లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీసీ సామాజికవర్గానికి చెందటంతో పాటు యువనేతగా ఉండటం కూడా అనిల్ కుమార్ యాదవ్ కు కలిసివచ్చింది. అంజన్ కుమార్ యాదవ్ … 2004, 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.

Also Read:పిక్ టాక్ : మతిపోయే అందాలతో ఫోజులు

- Advertisement -