మూసి 2 గేట్లు ఎత్తివేత..

145
moosi river

భారీ వర్షాలతో నల్గొండ జిల్లా మూసి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల స్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 4185 క్యూసెక్కులు..అవుట్ ఫ్లో3285 క్యూసెక్కులుగా ఉంది.పూర్తిస్థాయి నీటి నిల్వ: 4.46 tmc లు..ప్రస్తుత నీటి నిల్వ : 4.08 tmc లు..పూర్తిస్థాయి నీటిమట్టం: 645అడుగులు.ప్రస్తుత నీటిమట్టం: 643.60అడుగులు.