మొక్కలు నాటిన సిరిసిల్ల డీఆర్‌డీవో కౌటిల్య..

118
drdo kautilya

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు రాజన్నసిరిసిల్ల జిల్లా DRDO కౌటిల్య.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజన్నసిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మొక్కలు నాటారు రాజన్న సిరిసిల్ల DRDO కౌటిల్య.ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ZPCEO; DAO; DPRO లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.