బాధితులకు సకాలంలో సహాయం : ఏక్‌నాథ్‌షిండే!

34
maharashtra
- Advertisement -

గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దాటికి మహారాష్ట్రలో 89 మంది మృతి చేందినట్లుగా ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మరో 5 గురు మరణించినట్టుగా ధృవీకరించారు. వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో మరణాల సంఖ్య పెరగోచ్చుంటున్నారు. ఎన్డీఆర్ఫ్‌, వాయు,నేవి, ఆర్మీని రంగంలోకి దింపి యుద్ధ ప్రతిపాదికన సహయక చర్యలు కొనసాగిస్తున్నమని తెలిపారు. జూన్‌ నెల నుంచి ఇప్పటి వరకు 430.1 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు తెలపారు. గడిచిన 24 గంటల్లో 42.2 మీ.మీ వర్షపాతం గడ్చోరోలి,నాగ్‌పూర్‌,పాల్ఘర్‌ జిల్లాలో నమోదైనట్లు పేర్కొన్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే మాట్లాడుతూ….ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, బాధితులకు సకాలంలో సహాయం అందేలా చూడాలని, అత్యవసర సేవలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా అధికారులను ఆదేశించామని తెలిపారు

maharastra monsoon report
- Advertisement -