మొక్కలు నాటిన హీరోయిన్ మోనాల్ గజ్జర్..

626
Monal Gajjar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలుగు బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ మొక్కలు నాటారు. దేత్తడి హారిక విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్‌లో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటనని మోనాల్ తెలిపింది. అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం మరో నలుగురు ( మాకప ఆనంద్ , మిత్ర గాద్వి , క్రిష్ణ తులసి , మల్హాత్ థాకర్ ) లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని మోనాల్ గజ్జర్ కోరింది.

- Advertisement -