- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా సాగుతోంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొక్కలు నాటడమే గాకుండా వాటిని విశిష్టతను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రాకే గ్రామ సర్పంచ్ గాడ్గె మినాక్షి మనుమడు సాయి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్రాకే గ్రామంలో వందశాతం మొక్కలను పరిరక్షణను చేపడుతూ…దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
‘చిలకడదుంప’ తింటే ఏమౌతుందో తెలుసా?
ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి
నేటి బంగారం, వెండి ధరలివే
- Advertisement -