మొక్కలు నాటిన ఆనంద్‌రావు..

40
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కామారెడ్డి ట్రస్మ జిల్లా అధ్యక్షులు ఆనంద్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ సభ్యురాలు సుమిత్రానంద్‌ తానోబా పాల్గొన్నారు. కదంబ దాల్చిన మరియు వాటర్ యాపిల్ మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరిలో హరిత స్పూర్తిని నింపిన బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సుమిత్రానంద్ ఆనంద్ రావు కుమార్తె మహతి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

గెల్లు శ్రీనివాస్ యాదవ్ బయోడేటా…

CMKCR:దళితుల తరపున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..

మామిడి వచ్చిందోచ్.. తింటే ఏమౌతుందో తెలుసా ?

- Advertisement -