మోదీ కలవనున్న జనసేనాని

222
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనలో భాగంగా రేపు ప్రధాని మోదీ జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అనిశ్చితి పై చర్చించనున్నట్టు సమాచారం. రేపు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్ళనున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రధానమంత్రి బహిరంగ సభ అనంతరం పవన్ తో సమావేశం కానున్న నరేంద్ర మోడీ.

ప్రధానమంత్రి తో అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లుగా పిఎంఓ కార్యాలయం జనసేన అధ్యక్షుడు సమాచారాన్ని ఇచ్చింది రేపు ముఖ్య నేతలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మోడీ ఇటు బిజెపి అటు పవన్ తో సమావేశం కానున్నారు.

శుక్రవారం రాత్రి బీజేపీ కోర్ కమిటీతో ప్రధాని భేటీ ఉండటంతో ఎల్లుండే పవన్‌తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, బీజేపీలో కొందరు నేతల వైఖరిని పవన్ ప్రధానికి వివరించనున్నారు.

ఇవి కూడా చదవండి..

లాభాల భాటలో… టీమిండియా ట్రోల్స్‌

బీజేపీ.. కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది

నవంబర్‌ 20న..హీరో నాగశౌర్య వివాహం

- Advertisement -