Modi:దార్శనికుడు మోడీ 

12
- Advertisement -

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం తనను కలిచివేసిందన్నారు నరేంద్ర మోడీ.   మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని చెప్పారు. పాత్రికేయ, సినీరంగంపై ఆయన చెరగని ముద్ర వేశారన్నారు.

మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని తెలిపారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని చెప్పారు. ఆయనతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని గుర్తుచేసుకున్నారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు.

https://x.com/narendramodi/status/1799271251082608841?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1799271251082608841%7Ctwgr%5Ea1abc418c4193b6bc31e209464d30d7a7c788304%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fnational%2Fthe-passing-away-of-shri-ramoji-rao-garu-is-extremely-saddening-says-pm-modi-1614340

- Advertisement -